Tollywood producer guild held a crucial meeting and took some needful decisions on artists remuneration.
#Maa
#Movieartistassociation
#Tollywood
#Pawankalyan
#Prabhas
#Maheshbabu
#Movienews
#Tollywoodtrending

కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినీ పరిశ్రమకు ఎంతటి నష్టం వాటిల్లిందో అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్‌లు లేక, రిలీజ్‌లు వాయిదా పడి, ఉపాధి కోల్పోయి కొన్ని వందల కోట్ల వ్యాపారం కుప్పకూలిపోయింది. అప్పులు తీసుకొచ్చి సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్స్ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రభుత్వం థియేటర్ల పున: ప్రారంభంపై ప్రకటన వెలువడింది. దీంతో అందరిలోనూ మళ్లీ ఆశలు చిగురించాయి.